జాతీయ వార్తలు

సత్తా చాటిన దంగల్

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

ఫిల్మ్‌ఫేర్ అవార్డుల పోటీలో 3దంగల్2 సత్తా చాటింది. హర్యానా కుస్తీవీరుడు మహావీర్‌సింగ్ ఫొగట్, ఆయన ఇద్దరు తనయల జీవిత కథ ఆధారంగా రూపొందిన ఈ బాలీవుడ్ చిత్రాన్ని మూడు ప్రధానమైన అవార్డులు వరించాయి. ఉత్తమచిత్రంతోపాటు దీనిని రూపొందించిన నితీశ్ తివారీకి ఉత్తమ దర్శకుడిగా, ప్రధానపాత్ర పోషించిన అమీర్‌ఖాన్‌కు ఉత్తమ నటుడిగా పురస్కారాలు దక్కడం విశేషం. కాగా మాదకద్రవ్యాల నేపథ్యంగా రూపొందిన 3ఉడ్తా పంజాబ్2 చిత్రంలో అద్భుత నటనకుగాను అలియాభట్‌ను ఉత్తమనటి అవార్డు వరించింది. ముంబైలో నిర్వహించిన కార్యక్రమంలో అవార్డులు ప్రదానం చేశారు.