జాతీయ వార్తలు

వీలైనంత త్వరగా ఏకీకృత సర్వీసు విధానం

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

న్యూఢిల్లీ, జనవరి 19:ఉపాధ్యాయుల ఏకీకృత సర్వీసు విధానం అమలు కోసం తెలంగాణ ప్రభుత్వం కేంద్ర హోంశాఖకు పంపిన ఫైల్‌ను వీలైనంత త్వరగా క్లియర్ చేసి రాష్టప్రతి ఆమోదం కోసం పంపాలని కేంద్రాన్ని తెలంగాణ ప్రత్యేక ప్రతినిధి వేణుగోపాలచారి, ఎమ్మెల్సీ పూల రవీందర్ కేంద్రాన్ని కోరారు. గురువారం ఢిల్లీలో తెలంగాణ ప్రతినిధుల బృందం కేంద్ర హోంశాఖ సంయుక్త కార్యదర్శి దిలీప్‌కుమార్‌ను కలిసి ఈ మేరకు విజ్ఞప్తి చేసింది. ఏకీకృత సర్వీసు విధానం అమలులో లేన్నందున పంచాయతీరాజ్ అధ్యర్యంలో పనిచేస్తున్న ఉపాధ్యయులకు తీవ్ర అన్యాయం జరుగుతోందని కేంద్ర హోంశాఖ సంయుక్త కార్యదర్శికి ప్రతినిధులు వివరించారు.