జాతీయ వార్తలు

కలిసి పనిచేద్దాం

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

న్యూఢిల్లీ, జనవరి 20:అమెరికా 45వ అధ్యక్షుడిగా బాధ్యతలు చేపట్టిన డొనాల్డ్ ట్రంప్‌ను ప్రధాని నరేంద్ర మోదీ అభినందించారు. ఇరు దేశాల మధ్య ద్వైపాక్షిక పెంపొందించుకోవడంతో పాటు పరస్పర సహకారాన్ని మరింత విస్తృతం చేసుకునేందుకు కలిసి పనిచేయాలన్న ఆకాంక్షను వ్యక్తం చేశారు. ఉమ్మడి విలువలు, ప్రయోజనాల సాధనపైనే ఇరుదేశాల వ్యూహాత్మక మైత్రీ బంధం బలం ఆధారపడి ఉందని ట్రంప్‌ను అభినందిస్తూ చేసిన ట్వీట్‌లో మోదీ ఉద్ఘాటించారు.