జాతీయ వార్తలు

మెరీనా బీచ్‌లో కళాకారుల వినూత్న ప్రదర్శన

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

జల్లికట్టుపై ఆర్డినెన్స్ జారీ అయినప్పటికీ నిషేధాన్ని ఎత్తివేయాలన్న డిమాండ్ మాత్రం ఆగలేదు. అలాగే ‘పెటా’ను రద్దుచేయాలంటూ తమిళుల ఆగ్రహం మిన్నంటింది. ఆదివారం మెరీనా బీచ్‌లో కళాకారుల వినూత్న ప్రదర్శనే ఇందుకు నిదర్శనం.