జాతీయ వార్తలు

చెంప పగలగొడతా

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

చెన్నై, ఏప్రిల్ 20: తమిళనాట డిఎండికె అధ్యక్షుడు కెప్టెన్ విజయ్‌కాంత్ వివాదాలకు కేరాఫ్‌గా నిలుస్తున్నాడు. తమిళ సూపర్ స్టార్ రజనీకాంత్‌పై ఆయన చేసిన వ్యాఖ్యలు రేపిన దుమారం సద్దుమణగముందే బుధవారం విలేఖరులపై వీరంగా చేశారు. సేలంలో ఎన్నికల సభలో విలేఖరులపై రెచ్చిపోయిన విజయ్‌కాంత్ చెంప వాయిస్తానని హెచ్చరించాడు. డిఎండికె, పిడబ్ల్యూఎఫ్ కూటమి సిఎం అభ్యర్థిగా ఆయన ఉల్లుందూర్‌పేట నుంచి పోటీ చేస్తున్నాడు. విలేఖరుల పట్ల దురుసుగా ప్రవర్తించడం కెప్టెన్‌కు కొత్తకాదు. గతంలోనూ ఇలానే ప్రవర్తించి విమర్శలు ఎదుర్కొన్నాడు. సేలం సభలో మీడియాపై విజయ్‌కాంత్ అంత అలా ఎందుకు రెచ్చిపోయాడో తెలియరాలేదు.