జాతీయ వార్తలు

తెట్టుకు రసాయనిక విరుగుడు!

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

బంగాళా ఖాతంలో ఏర్పడ్డ చమురు తెట్టును తొలగించేందుకు ముమ్మర యత్నాలు మొదలయ్యాయ. తెట్టు ఉన్న ప్రాంతంలో రసాయనాలు చల్లేందుకు తరలి వస్తున్న హెలికాప్టర్.. రెండు నౌకలు చెన్నై సమీపంలో ఢీకొనడం వల్ల వాటిలోని చమురు నీటిలో కలవడంతో ఈ సమస్య తలెత్తింది.