జాతీయ వార్తలు

బీసీలకు సామాజిక భద్రత కల్పించాలి

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

న్యూఢిల్లీ, ఫిబ్రవరి 9: దేశంలోని కోట్లాది మంది వెనుకబడిన కులాల అభివృద్ధి, సంక్షేమంకోసం యాభై వేల కోట్ల రూపాయలను బడ్జెట్‌లో కేటాయించి, దీనిని అన్ని రాష్ట్రాలకు మ్యాచింగ్ గ్రాంట్‌గా ఇవ్వాలని కేంద్ర సామాజిక శాఖ మంత్రి తవర్‌చంద్ గెహ్లాట్, కేంద్ర ఆర్మిక శాఖ మంత్రి బండారు దత్తాత్రేయ, పౌర సరఫరాల శాఖ మంత్రి రాంవిలాస్ పాశ్వాన్, సాంకేతిక విజాన శాఖ సహాయ మంత్రి సుజనా చౌదరిలను జాతీయ బిసి సంక్షేమ సంఘం డిమాండ్ చేసింది. జాతీయ బిసి సంక్షేమ సంఘం అధ్యక్షుడు, తెలుగుదేశం శాసన సభ్యుడు ఆర్.కృష్ణయ్య నాయకత్వంలో గుజ్జకృష్ణ, నంద కిశోర్, ఎన్.్భపేష్ సాగర్, ఫ్రొఫెసర్ ముత్యాల నాయుడు గురువారం కలిసి బీసీల సమస్యలపై ఒక వినతిపత్రం అందజేశారు. ఎన్‌డిఏ ప్రభుత్వం బీసీలపట్ల నిర్లక్ష్య వైఖరిని ప్రదర్శిస్తోందని వారు కేంద్ర మంత్రులకు ఫిర్యాదు చేశారు.

చిత్రం..ఢిల్లీలో గురువారం కేంద్ర మంత్రి దత్తాత్రేయను కలిసి వినతి పత్రం అందజేస్తున్న బిసి సంఘం నేతలు