జాతీయ వార్తలు

ముస్లిం విడాకుల అంశాల్లో న్యాయకోణానే్న పరిశీలిస్తాం

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

న్యూఢిల్లీ, ఫిబ్రవరి 14: ముస్లిం వివాహ చట్టంలోని ట్రిపుల్ తలాఖ్, నిఖా హలాలా, బహు భార్యత్వ అంశాలకు సంబంధించి కేవలం న్యాయపరమైన విషయాలనే తాము పరిశీలిస్తామని సుప్రీం కోర్టు స్పష్టం చేసింది. అయితే ముస్లిం చట్టంలో పేర్కొనే విడాకులు అంశం శాసన పరిధిలోకి వచ్చినప్పటికీ, దాని జోలికి పోయేది లేదని, వీటిపై కోర్టుల పర్యవేక్షణ ఉండాలా లేదా అన్న విషయం తాము చేపట్టబోమని వెల్లడించింది. కోర్టులు ఏయే అంశాలను పరిశీలించి తేల్చాలో సంబంధిత వర్గాలకు చెందిన లాయర్లే నిర్ణయించుకుని ఖరారు చేయాలని ప్రధాన న్యాయమూర్తి జెఎస్ ఖేహర్, న్యాయమూర్తులు ఎన్‌వి రమణ్, డివై చంద్రచూడ్‌లతో కూడిన సుప్రీం బెంచ్ సూచించింది.