జాతీయ వార్తలు

మెరుగైన వైద్య సేవలకు వెల్నెస్ కేంద్రాలు

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

న్యూఢిల్లీ, ఫిబ్రవరి 15: దేశ వ్యాప్తంగా ఉన్న 1.5 లక్షల ఆరోగ్య ఉప కేంద్రాలను ఆరోగ్య వెల్నెస్ కేంద్రాలుగా మార్చేందుకు కేంద్రం నిర్ణయించింది. ఢిల్లీలో కేంద్ర ఆరోగ్యశాఖ మంత్రి జెపీ నడ్డా విలేఖరులతో మాట్లాడుతూ ప్రజలకు మెరుగైన వైద్యసేవలను అందించేందుకు ముఖ్యంగా మధుమేహం, రొమ్ము, నోటి, గర్భాశయ క్యాన్సర్ వంటి వ్యాధులను నిర్ధారించేదుకు ఈ ఆరోగ్య వెల్నెస్ కేంద్రాలలో ప్రత్యేకంగా స్క్రీనింగ్ సదుపాయాలను ఏర్పాటు చేస్తున్నట్టు మంత్రి వెల్లండించారు.