జాతీయ వార్తలు

ప్రభుత్వాన్ని కూల్చేస్తాం

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

చెన్నై, ఫిబ్రవరి 16: పళనిస్వామి సారథ్యంలో ఏర్పడ్డ కొత్త ప్రభుత్వం శశికళ విధేయులతో కూడుకున్నదని మాజీ ముఖ్యమంత్రి పన్నీర్ సెల్వం స్పష్టం చేశారు. ఈ ప్రభుత్వాన్ని కూల్చితీరతామని ప్రతిజ్ఞ చేశారు. రాష్ట్రంలోని మొత్తం 224 నియోజకవర్గాల్లోనూ తన విధేయులు, పార్టీ కార్యకర్తలు పర్యటించి సమావేశాలు ర్యాలీలు నిర్వహిస్తారని తెలిపారు. జయలలిత సమాధిని సందర్శించిన పన్నీర్ సెల్వం అక్కడే ఈ ప్రతిజ్ఞ చేశారు. జయలలిత నివాసమైన వేదనిలయం నుంచి శశికళ, ఆమె కుటుంబ సభ్యులను తరిమేస్తారన్నారు.