జాతీయ వార్తలు

నేటి నిరుద్యోగ ర్యాలీకి ఢిల్లీ టిజెఎసి మద్దతు

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

న్యూఢిల్లీ, ఫిబ్రవరి 21: హైదరాబాద్‌లో తెలంగాణ జేఏసీ ఆధ్వర్యంలో బుధవారం చేపట్టనున్న నిరుద్యోగుల ర్యాలీకి ఢిల్లీ తెలంగాణ జేఏసీ సంఘీభావం తెలిపింది. అధికారంలోకి వస్తే ఏటా లక్ష ఉద్యోగాలు కల్పిస్తామని ఎన్నికల ముందు ఇచ్చిన హామీ ఏమైందని టీఆర్‌ఎస్‌ను ఢిల్లీ టీజేఏసీ ప్రశ్నించింది. టిజేఏసీ కమిటి కన్వీనర్ రామకృష్ణారెడ్డి మంగళవారం ఇక్కడ విలేఖరులతో మాట్లాడుతూ గత మూడేళ్లుగా ప్రభుత్వం ఒక్క సంవత్సరమైనా లక్ష ఉద్యోగాలు ఇచ్చిందా అని ప్రశ్నించారు.