జాతీయ వార్తలు

టంకశాల అశోక్‌కు సాహిత్య అకాడమీ పురస్కారం

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

న్యూఢిల్లీ, ఫిబ్రవరి 21:ఉత్తమ అనువాద గ్రంథానికి సాహిత్య అకాడమీ అందజేసే పురస్కారం ప్రముఖ పాత్రికేయుడు టంకశాల అశోక్‌కు లభించింది. సర్దార్ వల్లభాయ్ పటేల్ జీవిత చరిత్రపై రామ్మోహన్ గాంధీ ఆంగ్లంలో రాసిన పుస్తకానికి అశోక్ చేసిన తెలుగు అనువాదానికి ఈ బహుమతి దక్కింది.