జాతీయ వార్తలు

సంజయ్ నిరుపమ్ రాజీనామా

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

ముంబయి, ఫిబ్రవరి 23: బృహన్ ముంబయి మున్సిపల్ కార్పొరేషన్ ఎన్నికల్లో కాంగ్రెస్‌కు ఆశించిన ఫలితాలు రాలేదని, ఆ పార్టీ నగర అధ్యక్షుడు సంజయ్ నిరుపమ్ రాజీనామా చేశారు. పార్టీ ఓటమికి నైతిక బాధ్యత వహిస్తూ పదవికి రాజీనామా చేస్తున్నట్టు వెల్లడించారు. సొంత పార్టీ నాయకులే వెన్నుపోటు పొడిచారని ఆరోపించారు. ఎన్నో ఒడిదుడుకులు ఎదురైనా ఈ రెండేళ్లు పార్టీబలోపేతానికి కృషి చేశానని ఆయన మీడియాతో అన్నారు. ఒక్క వ్యక్తి కృషి చేస్తే విజయం సాధించలేమన్న సంజయ్‌‘పార్టీలోని కొందరు వ్యక్తులు దుష్ప్రచారం వల్లే ఓటమి ఎదురైంది’ అని విమర్శించారు.