జాతీయ వార్తలు

శస్తచ్రికిత్త నిమిత్తం కెనడాకు ఖాదర్ ఖాన్

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

న్యూఢిల్లీ, ఫిబ్రవరి 28: ప్రముఖ బాలీవుడ్ నటుడు ఖాదర్ ఖాన్‌ను మోకాలి శస్తచ్రికిత్స నిమిత్తం కెనడాకు తరలించారు. కొద్ది రోజులుగా ఆయన మోకాలి నొప్పితో బాధపడుతున్నారు. ఇటీవల శస్తచ్రికిత్స చేసినప్పటికీ ఫలితం కనిపించకపోవడంతో తప్పనిసరి పరిస్థితుల్లో కెనడాకు తరలిస్తున్నట్లు తెలిసింది. ప్రస్తుతం ఆయన వీల్‌చైర్‌కే పరిమితమయ్యారు. ఖాదర్ ఖాన్ దాదాపు 300 చిత్రాల్లో నటించారు. స్క్రిప్ట్, డైలాగ్ రైటర్‌గా కూడా ఆయన సుపరిచితులు.