జాతీయ వార్తలు

ఎఫ్‌సిఐ వద్ద అవసరానికి సరిపడా ఆహార ధాన్యాల నిల్వలున్నాయి

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

జైపూర్, ఏప్రిల్ 23: కొన్ని రాష్ట్రాల్లో కరవు పరిస్థితి ఉన్నప్పటికీ ఈ ఏడాది అవసరాలకు తగినన్ని అహార ధాన్యాల నిల్వలు భారత ఆహార సంస్థ (ఎఫ్‌సిఐ) దగ్గర ఉన్నాయని కేంద్ర ఆహార మంత్రి రాంవిలాస్ పాశ్వాన్ చెప్పారు. దేశంలో 549 లక్షల టన్నుల ఆహార ధాన్యాలు అవసరం కాగా, 600 లక్షల టన్నుల ఆహార దాన్యాలు అందుబాటులో ఉన్నాయి’ అని పాశ్వాన్ శనివారం ఇక్కడ విలేఖరులకు చెప్పారు. ఎఫ్‌సిఐ పప్పు ధాన్యాల బఫర్ స్టాక్‌ను కూడా తయారు చేస్తోందని, దీనికింద 2 లక్షల టన్నుల పప్పు్ధన్యాలు అందుబాటులో ఉంటాయని పాశ్వాన్ చెప్పారు.