జాతీయ వార్తలు

ప్రజలకు ప్రధాని హోలీ శుభాకాంక్షలు

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

న్యూఢిల్లీ, మార్చి 13: దేశ ప్రజలకు ప్రధాని నరేంద్ర మోదీ హోలీ సందర్భంగా శుభాకాంక్షలు తెలిపారు. ఈ హోలీ పండుగ ప్రజల జీవితాల్లో రంగులతోపాటు ఆనందాన్ని పంచాలని ఆయన ఆకాంక్షించారు. ప్రధాని మోదీతోపాటు కేంద్ర మంత్రులు రాజ్‌నాథ్ సింగ్, వెంకయ్య నాయుడు శుభాకాంక్షలు తెలిపారు.