రాష్ట్రీయం

రేణుకకు పదవి

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

న్యూఢిల్లీ, ఏప్రిల్ 25: కాంగ్రెస్ రాజ్యసభ సభ్యురాలు రేణుగా చౌదరి శాస్త్ర, సాంకేతిక, పర్యావరణ శాఖ పార్లమెంటు స్టాండింగ్ కమిటీ అధ్యక్షురాలిగా నియమితులయ్యారు. రేణుకా చౌదరిని తొలుత ఇదే కమిటీ సభ్యురాలుగా నియమించిన అనంతరం ఏకంగా చైర్మన్‌గా రాజ్యసభ చైర్మన్ హమీద్ అన్సారీ నియమించటం గమనార్హం. ఆమె జనరల్ పర్పస్ కమిటీ సభ్యురాలుగా కూడా నియమితులయ్యారు.