జాతీయ వార్తలు

సైడ్ ఎఫెక్ట్స్ ఉండవ్

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

న్యూఢిల్లీ, మార్చి 24: జాతీయ కుటుంబ పథకం కింద ఇటీవల ప్రవేశపెట్టిన గర్భనిరోధక ఇంజక్షన్‌తో ఎలాంటి దుష్ప్రభావం చూపదని, దీనిపై ఆందోళన చెందనక్కర్లేదని కేంద్రం ప్రభుత్వం ప్రకటించింది. సూది వైద్యం వల్ల అంత తీవ్రమైన దుష్ప్రభావం ఉండం లేదా దీర్ఘకాలంలో ఎలాంటి చెడు ప్రభావం చూపదని లోక్‌సభకు తెలిపింది. కేంద్ర ఆరోగ్యం, కుటుంబ సంక్షేమశాఖ సహాయ మంత్రి అనుప్రియ పటేల్ శుక్రవారం దీనిపై ఓ ప్రకటన చేశారు. గర్భనిరోధక ఇంజక్షన్ వల్ల చిన్నచిన్న ప్రతికూల ప్రభావం చూపినా తాత్కాలికమేనని అలాగే నయమం చేయవచ్చని మంత్రి స్పష్టం చేశారు. ఈ కొత్త విధానానికి కేంద్ర ప్రభుత్వం ఆమోదం తెలిపిన తరువాతే దశలవారీగా అమలుకు చర్యలు తీసుకున్నట్టు ఆమె చెప్పారు. సబ్ సెంట్రల్ స్థాయిలో తొలుత ప్రారంభించినట్టు మంత్రి అన్నారు.