జాతీయ వార్తలు

ఇదో రకం చేప

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

ఇదో రకం చేప: మహారాష్టల్రోని సింధూదుర్గ్ రేవులో వేటకు వెళ్లిన ఓ మత్య్సకారుడి వలలో వింతైన చేప పడింది. ఈ చేప భారీ పరిమాణంలో ఉండటంతోపాటు మూతికి రంపాన్ని పోలిన అవయవం ఉండటం విశేషం.