జాతీయ వార్తలు

కులాంతర వివాహాలకు సంఘ్ మద్దతు

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

న్యూఢిల్లీ, మార్చి 28: కులాంతర వివాహాలకు తాము అనుకూలమేనని రాష్ట్రీయ స్వయంసేవక్ సంఘ్ సర్‌సంఘ్‌చాలక్ మోహన్ భాగవత్ అన్నారు. సంస్కరణ చర్యలకు స్వయం సేవకులు దన్నుగా నిలవాలని ఆయన పిలుపునిచ్చారు. ‘హిందూ సమాజానికి సంబంధించిన ఈ సంస్థకు మనుషుల మధ్య సమరసతను సాధించటం ప్రధాన లక్ష్యం. కులాంతర వివాహం అందులో ఒకటి. ఇలాంటి అంశాలపై కూడా వ్యతిరేకత వ్యక్తమవుతోంది. ఈ రకమైన సంస్కరణల చర్యలకు దన్నుగా నిలవాలి. మీరు సర్వే చేసినట్లయితే మిగతా వారి కంటే స్వయం సేవకులలోనే చాలామంది కులాంతర వివాహాలు చేసుకున్నట్లు స్పష్టంగా తేలుతుంది. అనేక స్వయం సేవకులతో వ్యక్తిగతంగా మాట్లాడినప్పుడు ఈ అంశం మాకు అవగతమైంది’ అని ఆయన అన్నారు.