జాతీయ వార్తలు

నల్లధనం డిక్లరేషన్ గడువు మే 10 వరకు పొడిగింపు

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

న్యూఢిల్లీ, ఏప్రిల్ 21: ప్రధానమంత్రి గరీబ్ కళ్యాణ్ డిపాజిట్ యోజన (పిఎంజికెవై)కింద నల్లధనం కలిగి ఉన్న వారు తమ పన్ను చెల్లింపులు, డిపాజిట్లకు సంబంధించిన డిక్లరేషన్లను మే 10 దాకా సమర్పించవచ్చని ప్రభుత్వం శుక్రవారం తెలిపింది. పన్ను చెల్లించని నల్లకుబేరులకు వన్‌టైమ్ క్షమాబిక్ష ప్రకటిస్తూ ప్రకటించిన ఈ పథకం కింద డిపాజిట్లు జరపడానికి గడువును ఈ నెల 30 దాకా పొడిగించిన కొద్ది రోజులకే డిక్లరేషన్లు దాఖలు చేయడానికి గడువును పెంచడం గమనార్హం. పిఎంజికెవై పథకం కింద డిక్లరేషన్లు దాఖలు చేయడానికి గడువును కేంద్ర ప్రత్యక్ష పన్నుల బోర్డు(సిబిడిటి) మే 10 వరకు పొడిగించింది. ఈ పథకం కింద పన్ను, సర్‌చార్జీ, పెనాల్టీలు మార్చి 31 లోగా చెల్లించాలి, డిపాజిట్ల పథకం కింద డిపాజిట్లను ఏప్రిల్ 30 లోగా జరపాలి’ అని ఒక అధికారిక ప్రకటన తెలిపింది.
ప్రధానమంత్రి గరీబ్ కళ్యాణ్ డిపాజిట్ పథకం కింద చెల్లించిన పన్నులు, జరిపిన డిపాజిట్ల ప్రూఫ్‌ల స్కాన్ చేసిన కాపీలను ఆన్‌లైన్‌లో అప్‌లోడ్ చేసిన తర్వాత డిక్లరేషన్ పత్రాన్ని సమర్పించవచ్చు.