జాతీయ వార్తలు

ఆవాల సాగుపై త్వరలో విధాన నిర్ణయం: కేంద్రం

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

న్యూఢిల్లీ, జూలై 31: దేశంలో ఆవాల సాగుపై జన్యుపరంగా కొన్ని మార్పులు తీసుకొస్తామని కేంద్రం సుప్రీం కోర్టుకు స్పష్టం చేసింది. దీనిపై నెలన్నర రోజుల్లో ఓ విధాన నిర్ణయం తీసుకుంటామని ప్రభుత్వం వెల్లడించింది. వాణిజ్య పంటలకు సంబంధించి దాఖలైన పిటిషన్‌ను సప్రీం కోర్టు ప్రధాన న్యాయమూర్తి జెఎస్ ఖేహర్, జస్టిస్ డివై చంద్రచూడ్‌లతో కూడిన ధర్మాసనం సోమవారం విచారించింది. ఆవాల సాగుపై పదేళ్ల మారిటోరియం విధించాలని పిటిషనర్ తరఫున సీనియర్ అడ్వొకేట్ ప్రశాంత్ భూషణ్ డిమాండ్ చేశారు.