జాతీయ వార్తలు

వేట

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

చండీగఢ్, సెప్టెంబర్ 18: డేరా సచ్చా సౌదా (డిఎస్‌ఎస్) అధిపతి గుర్మీత్ రామ్ రహీమ్ సింగ్‌కు జైలుశిక్ష ఖరారయిన తరువాత హర్యానాలో జరిగిన విధ్వంసకర సంఘటనలకు సంబంధం ఉన్నట్టు పోలీసులు గాలిస్తున్న 43 మందిలో గుర్మీత్ దత్తత తీసుకున్న కుమార్తె హనీప్రీత్ ఇన్సాన్ మొదటి స్థానంలో ఉన్నారు. డిఎస్‌ఎస్ అధికార ప్రతినిధి ఆదిత్య ఇన్సాన్ పేరు కూడా ఈ జాబితాలో ఉంది. హర్యానా పోలీసులు ఇప్పటికీ వీరిద్దరి కోసం లుకౌట్ నోటీస్ జారీ చేశారు. మొత్తం 43 మంది నిందితుల ఫొటోలను పోలీసులు తమ అధికార వెబ్‌సైట్‌లో ఉంచారు.