జాతీయ వార్తలు

నోయడాలో గ్యాంగ్ రేప్

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

న్యూఢిల్లీ, సెప్టెంబర్ 23: నోయిడాలో గ్యాంగ్ రేప్‌కు గురైన బిపివో ఉద్యోగిని దుండగులు ఢిల్లీలో వదలి వెళ్లారు. నోయిడాలో కిడ్నాప్ చేసిన యువతిపై కొంత మంది గుర్తుతెలియని వ్యక్తులు కారులోనే పలుమార్లు అత్యాచారం చేశారని, ఆతర్వాత బాధితరాలిని ఢిల్లీ గోల్ఫ్ కోర్స్ మెట్రో సమీపంలో పడేసి వెళ్లిపోయారని పోలీసు అధికారులు తెలిపారు. ఆమెను వైద్య పరీక్షల నిమిత్తం ఆసుపత్రికి తరలించామని, కేసు నమోదు చేసుకొని దర్యాప్తు చేస్తున్నామని తెలిపారు. డ్యూటీ ముగించుకొని ఇంటికి వెళ్లేందుకు క్యాబ్ కోసం ఎదురుచూస్తున్న సమయంలో ఆమెను ఆగంతకులు కిడ్నాప్ చేసి, ఆ తర్వాత అత్యాచారానికి ఒడిగట్టినట్టు పోలీసులు ప్రాథమికంగా నిర్ధారణకు వచ్చారు.