జాతీయ వార్తలు

శబ్దరహిత దీపావళి

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

శబ్దరహిత దీపావళికి ఢిల్లీ సన్నద్ధమైంది. ఇప్పటికే కాలుష్యం కోరల్లో చిక్కకుని విలవిల్లాడుతున్న దేశ రాజధానిమీద క్రాకర్స్ ధూళి మేఘాలు కమ్ముకోకుండా జాగ్రత్తలు తీసుకుంటోంది. పండుగకు రెండు రోజుల ముందే దుకాణాల్లో హడావుడి మొదలవ్వడంతో.. ఎక్కడా ఎలాంటి అవాంఛనీయ సంఘటనలు చోటుచేసుకోకుండా భద్రతా బలగాలు మార్కెట్‌లోకి దిగాయి. మరోపక్క, ఏ క్షణంలోనైనా ఉగ్రమూకలు తెగబడవచ్చన్న ఇంటిలిజెన్స్ హెచ్చరికల నేపథ్యంలో సైన్యం డేగకళ్లతో సిటీకి పహారా కాస్తోంది.