జాతీయ వార్తలు

తమిళనాడు, కేరళ రాష్ట్రాలలో రాహుల్ గాంధీ

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

క్షణం తీరిక లేకుండా గుజరాత్ ఎన్నికల ప్రచారంలో మునిగితేలిన కాంగ్రెస్ నేత రాహుల్ గాంధీ గురువారం తమిళనాడు, కేరళ రాష్ట్రాలలో పర్యటించారు. తిరువనంతపురం, కన్యాకుమారిలో ఓఖి తుపాను తీవ్రతకు సముద్రంలో జాడతెలియకుండా పోయన జాలర్ల కుటుంబాలను ఆయన పరామర్శించారు.