జాతీయ వార్తలు

సంక్రాంతి అంటే ముగ్గులే కాదండోయ్... చెరువుల్లో చేపలు కూడా పడతారు

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

సంక్రాంతి పండుగ అంటేనే మహిళలకు ముచ్చటైన పండుగ. మన తెలుగు రాష్ట్రాల్లోనే కాదు.. ఉత్తర భారతంలోనూ ఇళ్ల ముందు చక్కగా రంగవల్లులు తీర్చిదిద్దుతారు. ఈశాన్య భారతం త్రిపురలోని ధర్మానగర్‌లో శనివారం తన ఇంటి ముందు రంగులతో ముగ్గులు దిద్దుతున్న ఓ మహిళ. సంక్రాంతి అంటే ముగ్గులే కాదండోయ్... ఇలా సామూహికంగా చెరువుల్లో చేపలు కూడా పడతారు. అసోం రాజధాని గౌహతికి సమీపంలోని గొరైమారీ చెరువులో చేపలు పడుతున్న జాలర్లు.