జాతీయ వార్తలు

చెరువులో మంటలు

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

కాలుష్యం ఎంతటి వైపరీత్యానికైనా దారితీస్తుంది. సెలయేళ్లు, సరస్సుల్లోనే పెనుమంటలు సృష్టిస్తుంది. బెంగళూరులోని బెల్లందూర్ చెరువులో శనివారం చెలరేగిన మంటలు కొన్ని గంటలపాటు హాహాకారాలే సృష్టించాయ. ఈ మంటలను ఆర్పేందుకు అగ్నిమాపక సిబ్బంది అవిశ్రాంతంగా పోరాటం చేయాల్సి వచ్చింది.