జాతీయ వార్తలు

వాస్తవికతను అద్దం పట్టే చిత్రాలు

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

ఎలాంటి కవ్వింపు లేకుండా భారత్ కాల్పులకు పాల్పడుతోందని పాక్ ఆరోపిస్తున్నా.. వాస్తవికతను అద్దం పట్టే చిత్రాలివి. పాక్ సైన్యం జరిపిన దాడులకు ఆర్.ఎస్.పురాలో ఇల్లు దెబ్బతినడంతో వంట సామాన్లను తీసుకుంటున్న ఓ మహిళ. పాక్ కాల్పులకు భయపడి సురక్షిత ప్రాంతాలకు తరలివెళుతున్న ఓ కుటుంబం.