జాతీయ వార్తలు

ఆయనలా..! ఈయనిలా..!!

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

ఇద్దరూ జాతీయ పార్టీల అధ్యక్షులే. కలవని పార్టీలకు నాయకులే అయనా.. ఇద్దరి లక్ష్యమూ ఒక్కరే -ప్రధాని నరేంద్ర మోదీ. ఎన్నికలు దగ్గర పడుతుండటంతో ఎన్డీయేను ఏకిపారేస్తున్న రాహుల్ గాంధీ. ఏపీకి తీరని అన్యాయం చేశారంటూ కేంద్రానికి కటీఫ్ చేప్పేసి దండెత్తుతున్న చంద్రబాబు. బుధవారం ఇద్దరూ ఆలయాలను సందర్శించారు. ప్రత్యర్థిని మట్టికరిపించే శక్తినివ్వాలంటూ ప్రార్థనలు జరిపారు. చిక్‌మంగుళూరు పర్యటనలో భాగంగా శృంగేరీ పీఠంలోని శారదాంబ ఆలయంలో రాహుల్ అలా. తిరుమలలోని వెంకన్నను దర్శించుకుంటూ చంద్రబాబు ఇలా..