జాతీయ వార్తలు

తమిళులంటే పట్టదా?

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

చెన్నై, ఏప్రిల్ 22: కావేరీ జలాల విషయంలో కేంద్ర ప్రభుత్వం వ్యవహరిస్తు న్న తీరు ఆందోళన కలిగిస్తోందని, అస లు తమిళనాడు అంటేనే పట్టని ధోరణి తో కేంద్రం ఉందన్న అనుమానం కలుగుతోందని ప్రతిపక్ష డీఎంకే ధ్వజమెత్తిం ది. తమిళనాడు ప్ర జలన్నా, రైతులన్నా కేంద్రం ఏమాత్రం పట్టించుకోవడం లేదని డీఎంకే కా ర్యనిర్వాహక అధ్యక్షుడు ఎంకే స్టాలిన్ అన్నారు. 2014 లో జల్లికట్టు క్రీడను రద్దుచేస్తే సుప్రీం ఇచ్చిన తీర్పును ప్రస్తావించిన ఆయన, ‘రా ష్ట్రంలోని ప్రతిపక్షాలు, ప్రజలు ఆ నిషేధా న్ని వ్య తిరేకించారు. అయినా ఆ క్రీడను కేంద్రం అనుమతించలేదు’ అన్నా రు. అం సుప్రీం తీర్పునే కేంద్రం కారణంగా చూ పిందని, ఇప్పుడు కావేరీ జలాల విషయం లో సుప్రీం తీర్పును అమలు చేయడంలో తాత్సా రం చేస్తోందన్నారు. తమిళనాడు ప్రజలు, రైతుల ఇబ్బందులను కేంద్రం ఖాతరు చేయడం లేదన్న అభిప్రాయం కలుగుతోందని అన్నారు.