జాతీయ వార్తలు

బుద్ధపూర్ణిమకు బుద్ధుడు

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

ప్రపంచానికి శాంతి సందేశం ఇచ్చిన మహనీయుడు గౌతమ బుద్ధుడు. వైశాఖ మాసంలో
వచ్చే పున్నమిని బుద్ధపూర్ణిమగా బౌద్ధులు ఆరాధిస్తారు. ఈ సందర్భాన్ని పురస్కరించుకుని
బుధవారం హౌరాలోని బుద్ధుని విగ్రహాన్ని తీర్చిదిద్దుతున్న బౌద్ధ సన్యాసులు