జాతీయ వార్తలు

ఇండిగో విమానాలకు తృటిలో తప్పిన ప్రమాదం

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

ముంబయి, జూలై 12: బెంగళూరు పరిధిలోని ఆకాశంలో రెండు ఇండిగో విమానాలు పరస్పరం ఢీకొనే ప్రమాదం నుం చి తృటిలో తప్పించుకున్నాయి. దీనికి సంబంధించిన వివరాలిలా ఉన్నాయి. 162మంది ప్రయాణికులతో వస్తున్న కోయంబత్తూరు-హైదరాబాద్ విమానం, 166మందితో ప్రయాణిస్తు న్న బెంగళూరు-కొచ్చిన్ విమానం మంగళవారం ఆకాశంలో 200 అడుగుల లంబంలో ప్రయాణించాయి. ప్రమాదాన్ని గుర్తించిన టీసీఎఎస్ వాటిని అప్రమత్తం చేయడంతో పెద్ద ప్రమాదం తప్పింది. అవి ఢీకొని ఉంటే పెద్దయెత్తున ప్రాణనష్టం జరిగి ఉండేది. దీనిపై ఎయిర్‌క్రాఫ్ట్ ఏక్సిడెంట్ ఇన్విస్టిగేషన్ బోర్డు (ఎఎఐబి) విచారణ ప్రారంభించింది.