జాతీయ వార్తలు

13మంది భార్యలకు ఒకేసారి గర్భం!

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

న్యూఢిల్లీ, జూలై 7: ఈ చిత్రం ఇప్పుడు సామాజిక మాధ్యమాల్లో విపరీతంగా చక్కర్లు కొడుతోంది. కొందరికి ఆశ్చర్యం కలిగిస్తే, మరికొందరికి విస్మయం కలిగిస్తోంది. ఇంకొందరికైతే అసహ్యమూ వేస్తోంది. అవును.. కొన్ని సందర్భాల్లో మనం వినే, చదివే వార్త ఒళ్లు గగుర్పొడిచేలా ఉంటుంది. దిగ్భ్రాంతి కలిగిస్తుంది. ఈ వార్తా చిత్రం ఇలాంటిదే.. నైజీరియాకు చెందిన ఓ వ్యక్తి(దేశం అనుమానమే) తన గర్భం దాల్చిన తన పదమూడు మంది భార్యల మధ్యన నిలుచుని ఉన్న ఫోటో సర్క్యులేట్ అవుతోంది. వీళ్లందరూ ఒకేసారి అతని వల్ల గర్భవతులయ్యారు. మూడు నుంచి అయిదు వారాల గర్భం దాల్చి ఉన్నారు. విచిత్రమేమంటే ఈ 13మంది కూడా ఒకరికొకరు స్నేహితులు.