జాతీయ వార్తలు

కొబ్బరి పెంకులే స్ఫూర్తి!

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

న్యూఢిల్లీ, జూలై 7: బలంగా శక్తినంతా ఉపయోగించి రాయి మీద కొడ్తే తప్ప పగలనంత దృఢత్వం కొబ్బరికాయకుంటుంది. అందుకు కారణం దానిలో ఉండే బలమైన పెంకే అన్న విషయం మనందరికీ తెలిసిందే. ఇప్పుడు శాస్తవ్రేత్తలకు కొబ్బరికాయ బాహ్య నిర్మాణంపై దృష్టిపడింది. భూకంప ప్రాంతాల్లో ఇళ్ల నిర్మాణానికి సంబంధించి అనుసరించే టెక్నాలజీలో ఈ కొబ్బరి పెంకును స్ఫూర్తిగా తీసుకోవాలని వారు భావిస్తున్నారు.
జర్మనీలోని ఫ్రీబర్గ్ యూనివర్శిటీకి చెందిన పరిశోధకులు సివిల్ ఇంజనీర్లు, మెటీరియల్ సైంటిస్టులతో కలిసి ఈ దిశగా కృషి చేస్తున్నారు. ఏదయినా బలమైన దాని ప్రభావంతో ఏర్పడే కొత్త పగుళ్లు ఏవయినా గట్టిగా ఉండే పెంకుగుండా నేరుగా లోపలికి ప్రవేశించవని మొక్కల జీవశాస్తవ్రేత్త డాక్టర్ స్ట్ఫోనీ ష్మీర్ అంటున్నారు.