జాతీయ వార్తలు

నేడు ఏరియల్ సర్వే

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

న్యూఢిల్లీ, ఆగస్టు 10:వరదలు, వర్షాలతో తీవ్ర ఇక్కట్లను ఎదుర్కొంటున్న కేరళ రాష్ట్రాన్ని ఆదుకునేందుకు అన్ని చర్యలు తీసుకుంటామని కేంద్ర హోంశాఖ మంత్రి రాజ్ నాథ్ సింగ్ ప్రకటించారు. వరదలతో నీటమునిగిన ప్రాంతాలను హెలికాప్టర్ ద్వారా పరిశీలించనున్నట్లు ఆయన చెప్పారు. తాను, కేరళ సీఎం పినరయి విజయ్ కుమార్ కలిసి ఏరియల్ సర్వే నిర్వహిస్తామన్నారు. వరదల పరిస్థితిపై ఎప్పటికప్పుడు తెలుసుకుంటున్నామని, సీఎం విజయన్‌తో మాట్లాడానని ఆయన చెప్పారు. సహాయక చర్యలు ముమ్మరంగా జరుగుతున్నాయన్నారు. కేంద్ర హోంమంత్రిత్వశాఖ పరిస్థితిని సమీక్షిస్తున్నట్లు ఆయన ట్వీట్ చేశారు. ప్రకృతి విపత్తు నియంత్రణ సహాయ బలగాలను కేరళకు పంపించామన్నారు. ప్రతి టీంలో 45 మంది సభఉయలు ఉంటారని చెప్పారు. ఈ వరదల్లో ఇంతవరకు 26 మంది మృతి చెందినట్లు సమాచారం అందినట్లు రాజ్ నాథ్‌సింగ్ చెప్పారు.