జాతీయ వార్తలు

రెండోరోజూ విరజిమ్ముతున్న పొగలు

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

భారీ అగ్నిప్రమాదానికి గురైన కోల్‌కతాలోని బహుళ అంతస్తుల భవనంలో మంటలు ఇంకా పూర్తిగా అదుపులోకి రాలేదు. బాగ్రీ మార్కెట్‌లో ఆదివారం జరిగిన ఈ ప్రమాదంలో మంటలను అదుపు చేసేందుకు సోమవారం కూడా అగ్నిమాపక సిబ్బంది కృషిచేస్తున్నారు. రెండోరోజూ కూడా పొగలు విరజిమ్ముతున్న దృశ్యమిది.