జాతీయ వార్తలు

పెట్రోలు, డీజిల్ ధరల పెరుగుదలపై దేశ వ్యాప్తంగా నిరసనలు

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

పెట్రోలు, డీజిల్ ధరల పెరుగుదలపై దేశ వ్యాప్తంగా నిరసనలు వ్యక్తమవుతున్నాయి. అందులో భాగంగానే, బుధవారం పాట్నాలో భారీ ప్రదర్శన నిర్వహించిన హిందుస్థానీ అవామీ మోర్చా (ఎస్) కార్యకర్తలు. ఎడ్లబండ్లపై ఊరేగుతూ నిరసన వ్యక్తం చేస్తున్న వివిధ సంఘాల ప్రతినిధులు. పెట్రో ధరలను తగ్గించాలని, రూపాయి మారకపు విలువను పెంచేందుకు చర్యలు తీసుకోవాలని, రైతులు ఎదుర్కొంటున్న సమస్యలను యుద్ధ ప్రాతిపదికన పరిష్కరించాలని వారంతా డిమాండ్ చేశారు.