జాతీయ వార్తలు

ఎన్నికల గుర్తుకోసం టీజేఎస్ దరఖాస్తు

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

న్యూఢిల్లీ, సెప్టెంబర్ 25: తెలంగాణ జన సమితి (టీజేఎస్) పార్టీ ఎన్నికల గుర్తు కోసం కేంద్ర ఎన్నికల సంఘానికి దరఖాస్తు చేసుకున్నట్టు ఆ పార్టీ నేత కపిలవాయు దిలిప్‌కుమార్ తెలిపారు. టీజేఎస్ పార్టీ నమోదు ప్రక్రియ పూర్తయిందని, మొత్తం 10 గుర్తులు ఎంపిక చేసుకొని ప్రాధాన్యత క్రమంలో జాబితాను కేంద్ర ఎన్నికల సంఘానికి సమర్పించినట్టు వెల్లడించారు. మరోసారి కేంద్ర ఎన్నికల సంఘాన్ని కలవనున్నట్టు దిలిప్‌కుమార్ తెలిపారు.