జాతీయ వార్తలు

నిరుపమానుడు

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

న్యూఢిల్లీ, అక్టోబర్ 15: మాజీ రాష్ట్రపతి అబ్దుల్ కలామ్ వివిధ రంగాల్లో దేశానికి చేసిన సేవలను రాష్ట్రపతి రామ్‌నాథ్ కోవింద్, ప్రధాని నరేంద్రమోదీ శ్లాఘించారు. కలామ్ 87వ జయంతి సందర్భంగా ఆయనకు రాష్ట్రపతి, ప్రధాని నివాళి అర్పించారు. ఈ సందర్భంగా ట్వీట్ చేసిన మోదీ అబ్దుల్ కలామ్ అద్భుతమైన స్పూర్తి ప్రధాతగా అభివర్ణించారు. 11వ రాష్ట్రపతిగా ఆయన సేవలు నిరుపమానమన్నారు.

చిత్రం..కలామ్ జయంతి సభలో మాట్లాడుతున్న కేంద్రమంత్రి నిర్మలా సీతారామన్