జాతీయ వార్తలు

‘విజయ్ దివస్’

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

1971లో పాకిస్తాన్‌తో జరిగిన యుద్ధంలో సాధించిన విజయానికి గుర్తుగా ‘విజయ్ దివస్’ పేరిట దేశ వ్యాప్తంగా ఆదివారంనాడు ప్రత్యేక కార్యక్రమాలు నిర్వహించారు. మహారాష్టల్రోని కరద్‌లో మహిళలు ఇలా బైక్ ర్యాలీ చేపట్టి దేశభక్తిని చాటుకున్నారు.