జాతీయ వార్తలు

సుప్రీంలో సవాల్ చేస్తాం

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

న్యూఢిల్లీ, డిసెంబర్ 17: సిక్కుల ఊచకోత కేసులో హైకోర్టు తీర్పుపై సుప్రీం కోర్టులో సవాల్ చేస్తామని సజ్జన్‌కుమార్ తరఫు న్యాయవాది వెల్లడించారు. ఈ కేసులో హైకోర్టు 200 పేజీల తీర్పును వెలువరించింది. తీర్పు కాపీని అధ్యయనం చేసిన తరువాత అప్పీల్ చేస్తామని న్యాయవాది అనిల్ శర్మ తెలిపారు. 73 ఏళ్ల సజ్జన్‌కుమార్ తరఫున హైకోర్టులో వాదించింది ఈయనే. డిసెంబర్ 31లోగా లొంగిపోవాలని హైకోర్టు ఆదేశించినందున ఈలోగా సుప్రీంను ఆశ్రయించలేమని, డిసెంబర్ 31 తరువాతే నిర్ణయం తీసుకుంటామని ఆయన స్పష్టం చేశారు.