జాతీయ వార్తలు

హౌసింగ్‌పై కేంద్రం దృష్టి

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

న్యూఢిల్లీ: దేశంలో హౌసింగ్‌పై కేంద్రం దృష్టి సారించింది. నిర్మాణ రంగంలో నెలకొన్న సమస్యలను పరిశీలించడంతోపాటు, సాంకేతిక పరమైన అవరోధాలను సమర్థంగా అధిగమించేందుకు చేపట్టాల్సిన చర్యలను తీసుకోనుంది. అందులో భాగంగానే శనివారం ఇక్కడ ‘గ్లోబల్ హౌసింగ్ టెక్నాలజీ చాలెంజ్’ సదస్సును నిర్వహించింది. కేంద్ర గృహ నిర్మాణ శాఖ కార్యదర్శి దుర్గా శేఖర్ మిశ్రా సదస్సులో మాట్లాడుతూ మన దేశంలోనేగాక, ప్రపంచ వ్యాప్తంగా హౌసింగ్‌ రంగంలో సమస్యలు ఉన్నాయన్నారు. వాటి పరిష్కారానికి కృషి చేస్తున్నామని తెలిపారు. పాల్గొన్న కేంద్ర గృహ, పట్టణ వ్యవహారాల శాఖ మంత్రి హర్దీప్ త్వరలోనే ప్రధాన మంత్రి ఆవాస్ యూజన-అర్బన్ (పీఎంఏవై-యూ)ను ప్రారంభించనున్నారు.