జాతీయ వార్తలు

ప్రత్యేక హోదా ఇవ్వాల్సిందే..

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

న్యూఢిల్లీ, ఫిబ్రవరి 11: ఆంధ్రప్రదేశ్‌కు ప్రత్యేక హోదా కల్పించి తీరాల్సిందేనని మాజీ ప్రధాన మంత్రి మన్మోహన్ సింగ్ చెప్పారు. ఏపీ సీఎం చంద్రబాబు నాయుడు సోమవారం నిర్వహించిన ధర్మ పోరాట దీక్షా కార్యక్రమంలో మన్మోహన్ సింగ్ ప్రసంగిస్తూ ప్రత్యేక హోదా ఇవ్వాలనే ప్రతిపాదన పార్లమెంటు ముం దుకు వచ్చినప్పుడు అన్ని పార్టీలు మద్ద తు ఇచ్చాయని గుర్తుచేశారు. ఈ విషయంలో తాను చంద్రబాబు నాయుడుకు, ఏపీ ప్రజలకు అండగా నిలబడ్డానని ఆయన చెప్పారు. రాష్ట్ర విభజన సమయంలో ఇచ్చిన హామీలను అమలు చేయవలసిన బాధ్యత కేంద్ర ప్రభుత్వంపై ఉన్నదని స్పష్టం చేశారు.