జాతీయ వార్తలు

తగ్గిన పెట్రోల్ ధరలు

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

న్యూఢిల్లీ, ఆగస్టు 15: దేశంలో పెట్రోలు ధరను లీటరుకు రూపాయి డీజిల్ ధరను లీటరుకు 2రూపాయలు తగ్గాయి. సోమవారం అర్ధరాత్రి నుంచి ఈ ధరలు అమల్లోకి వచ్చాయి. తగ్గిన ధరల ప్రకారం ఢిల్లీలో పెట్రోలు లీటరు రూ. 60.09 డీజిల్ లీటర్ రూ. 50.27 కు ధరలు తగ్గాయి. అంతర్జాతీయ ముడి చమురు రేట్లలో వచ్చిన మార్పుల నేపథ్యంలోనే పెట్రోలు, డీజిల్ ధరలను తగ్గించారు. చివరి సారిగా గత నెల 31న వీటి రేట్లు తగ్గాయి. ప్రతి పదిహేను రోజుల కోసారి అంతర్జాతీయ రేట్లకు అనుగుణంగా పెట్రో ఉత్పత్తుల ధరలను సమీక్షిస్తారు.