జాతీయ వార్తలు

కొత్త నైపుణ్యాలపైనే దృష్టి కేంద్రీకరణ

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

ముంబయి, మార్చి 19: భారత్‌లోని వృత్తి నిపుణుల్లో 66 శాతం మంది తమకు వారానికి నాలుగు రోజుల పని దినాలను కల్పిస్తే కొత్త నైపుణ్యాలను నేర్చుకోవడానికి లేదా అభిరుచులకు అధిక ప్రాధాన్యత ఇస్తామని ఇటీవల నిర్వహించిన తాజా సర్వేలో పేర్కొన్నారు. తమకు మరికొంత సమయం ఉంటే కొత్త నైపుణ్యాలను నేర్చుకోవడానికి, అభిరుచులకు, తరువాత టీవీ, సినిమాలు చూడటం, సంగీతం వినడానికి ఆ సమయాన్ని కేటాయిస్తామని క్రోనోస్ ఇన్‌కార్పొరేటెడ్ సర్వేలో వారు వెల్లడించారు.