జాతీయ వార్తలు

ఏపీ బీజేపీ అభ్యర్థుల జాబితా

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

న్యూఢిల్లీ, మార్చి 23: ఆంధ్రప్రదేశ్‌లో త్వరలో జరగనున్న లోక్‌సభ, శాసనసభ స్థానాలకు బీజేపీ అభ్యర్థుల జాబితాను ఆ పార్టీ శుక్రవారం అర్ధరాత్రి విడుదల చేసింది. బీజేపీ కేంద్ర ఎన్నికల కమిటీ శుక్రవారం సాయంత్రం సమావేశమై ఆంధ్రప్రదేశ్‌లోని 23 లోక్‌సభ స్థానాలకు, అలాగే 51 మంది శాసనసభ స్థానాలకు అభ్యర్థులను ఖారారు చేసింది. ఇప్పటికే మొదటి విడతలో 123 శాసనసభ స్థానాలకు, 2 పార్లమెంటు స్థానాలకు అభ్యర్థులను ప్రకటించిన విషయం తెలిసిందే. గత ఎన్నికల్లో కైకలూరు నుంచి పోటీచేసి గెలిచిన కామినేని శ్రీనివాస్ ఈసారి పోటీకి నిరాకరించడంతో ఆ స్ధానం నుండి మరొక అభ్యర్థిని రంగంలోకి దింపింది. అలాగే ఏపీ దేవాదాయశాఖ మంత్రిగా పని చేసిన పీ.మాణిక్యాలరావును నరసాపురం ఎంపీ అభ్యర్థిగా బీజేపీ ప్రకటించింది.
*
లోక్‌సభ అభ్యర్థులు
అరుకు(ఎస్టీ)-కేవీవీ సత్యనారాయణ
శ్రీకాకుళం- పెర్ల సాంబమూర్తి
విజయనగరం-పీ.సన్యాసిరాజు
అనకాపల్లి- డా. గంది వెంకట సత్యనారాయణ
కాకినాడ-యాళ్ల రామ్మోహన్‌రావు (దొరబాబు)
అమలాపురం- మానేపల్లి అయ్యాజీవేమా
రాజమహేంద్రవరం- సత్య గోపీనాథ్
నరసాపురం- మాణిక్యాలరావు
ఏలూరు- చిన్న రామకోటయ్య
మచిలీపట్నం- కిలారు దిలీప్‌కుమార్
గుంటూరు- వల్లూరు జయప్రకాశ్ నారాయణ
బాపట్ల (ఎస్సీ)- చల్లగాలి కిశోర్‌కుమార్
ఒంగోలు- తోగుంట శ్రీనివాస్
నంద్యాల- డా. ఆదినారాయణ
కర్నూలు- పీవీ పార్థసారథి
అనంతపురం- దేవినేని హంస
హిందూపురం- పొగాల వెంకట పార్థసారథి
కడప- సింగారెడ్డి రామచంద్రారెడ్డి
నెల్లూరు- సన్నపరెడ్డి సురేష్‌రెడ్డి
తిరుపతి (ఎస్సీ)- బొమ్మి శ్రీహరిరావు
రాజంపేట- పప్పిరెడ్డి మహేశ్వర్‌రెడ్డి
చిత్తూరు (ఎస్సీ)- దుగ్గాని జయరామ్
*
శాసనసభ అభ్యర్థులు
పలాస- కె.బాలకృష్ణ
ఆముదాలవలస- పతిన గద్దెయ్య
నరసన్నపేట- భాగ్యలక్ష్మీ
గజపతినగరం- డా. పీ.జగన్‌మోహన్‌రావు
విజయనగరం- సుబ్బారావు
విశాఖపట్నం తూర్పు- సుహాసినీ ఆనంద్
చోడవరం- మొల్లి వెంకటరమణ
మాడుగుల- విజయలక్ష్మీ సింగపల్లి
తుని- ఈశ్వర్‌రావు
రంపచోడవరం- టీ.సుబ్బారావు
రాజమహేంద్రవరం గ్రామీణ- ఆకుల శ్రీధర్
భీమవరం- కాగిత సురేంద్ర
తాడేపల్లిగూడెం- ప్రభాకర బాలాజీ కర్రి
ఉంగుటూరు- ఇంటి ఉదయ్ భాస్కర్
గోపాలపురం (ఎస్సీ)- దున్న సుమన్‌బాబు
పోలవరం (ఎస్టీ)- వెంకట లక్ష్మీ బోరగం
గన్నవరం- గద్దిరాజు రామరాజు
కైకలూరు- వెంకటరామ ప్రసాద్
మచిలీపట్నం - పీ. వెంకట గజేంద్ర
అవనిగడ్డ- జీవీ నగరాయులు
పెనమలూరు- గోపిశెట్టి దుర్గాప్రసాద్
విజయవాడ తూర్పు- వంగవీటి నరేంద్ర
పెదకూరపాడు- గంధం కోటేశ్వరారావు
రేపల్లె- నాగిశెట్టి హర్షవర్థన్
బాపట్ల- షేక్ కరీముల్లా
నరసరావుపేట- రామచంద్ర చెన్నకేశవ ప్రసాద్
గురజాల- పుల్లయ్య యాదవ్
మాచర్ల- అమర సైదారావు
యర్రగొండపాలెం (ఎస్సీ)- అంగలకుర్తి చెన్నయ్య
అంద్దంకి- ఉండవల్లి కృష్ణారావు
చీరాల- మువ్వల వెంకటరమణ
కందుకూరు- చంద్రగిరి వెంకటేశ్వరరావు
గిద్దలూరు- వేమిరెడ్డి రామచంద్రారెడ్డి
నెల్లూరు గ్రామీణం- కరణం భాస్కర్
సర్వేపల్లి- మస్తాన్ గౌడ్
గూడూరు (ఎస్సీ)- పరిచెర్ల బైరప్ప
వెంకటగిరి- ఎస్‌ఎస్‌ఆర్ నాయుడు
పులివెందుల- పెరవలి సుష్మ
కమలాపురం- పాలెం సురేశ్‌కుమార్‌రెడ్డి
పాణ్యం- జీఎస్ నాగరాజు
నంద్యాల- మలికిరెడ్డి శివశంకర్
బనగానపల్లె- బిజిగల లింగన్న
డోన్- సందు వెంకటరమణ
పత్తికొండ- ఈడిగ రంగాగౌడ్
హిందూపురం- పీడీ పార్థసారథి
పెనుకొండ- జీఎం శేఖర్
పుట్టపర్తి- హనుమంతరెడ్డి
ధర్మవరం- సుదర్శన్‌రెడ్డి
కదిరి- నాగేంద్రప్రసాద్
తిరుపతి- వీ. భవానీ శంకర్
నగరి- నిశిధరాజు