జాతీయ వార్తలు

సంక్రాంతి శుభాకాంక్షలు

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

ముద్దులొలుకగ ముంగిళ్ళు ముగ్గులందు
కోడి పుంజులు కాళ్ళతో కత్తిదూయ
గాలి పటములు గగనాన గంతులేయ
మకర సంక్రాంతి కాంతిలో మనసు మురిసె!
*
పాఠకులు, చందాదారులు, ఏజెంట్లు,
ప్రకటనకర్తలు, శ్రేయోభిలాషులకు
సంక్రాంతి శుభాకాంక్షలు
- చీఫ్ ఎడిటర్
*
మకర సంక్రాంతి సందర్భంగా ఆంధ్రభూమి కార్యాలయానికి నేడు సెలవు. ఈ కారణంగా గురువారం సంచిక వెలువడదు.
పునర్దర్శనం జనవరి 17 శుక్రవారం
- యాజమాన్యం