జాతీయ వార్తలు

కళాత్మకంగా

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

పౌరసత్వ సవరణ చట్టం, ఎన్‌ఆర్‌సీకి వ్యతిరేకంగా గత కొన్ని రోజులుగా కోల్‌కతాలో నిరసన ర్యాలీలకు సారథ్యం వహిస్తూ వచ్చిన ముఖ్యమంత్రి మమత మంగళవారం వినూత్న రీతిలో వీటిపై తమ ఆగ్రహాన్ని చాటారు. కుంచె పట్టుకుని పెయింటింగ్ ద్వారా ఆక్రోశాన్ని కళాత్మకంగా చాటిచెప్పారు