జాతీయ వార్తలు

ఘనంగా శివాజీ మహారాజ్ జయంతి

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

ఛత్రపతి శివాజీ జన్మస్థలమైన పుణెలోని శివ్‌నెరి దుర్గాన్ని బుధవారం సందర్శించిన మహారాష్ట్ర ముఖ్యమంత్రి ఉద్ధవ్ థాకరే. మహారాష్ట్ర సహా దేశవ్యాప్తంగా అన్ని ప్రాంతాల్లోనూ శివాజీ మహారాజ్ జయంతి ఉత్సవాలు ఘనంగా జరిగాయి